TCOs

TCOs
Click on Image to Enroll Employee Data

Tuesday, 5 November 2013


కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి - 
మంచిర్యాల లో జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో జె. ప్రవీణ్, అధ్యక్షుడు, 
తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం

Monday, 4 November 2013


"తెలంగాణ" లో ఉద్యోగులను క్రమబద్దీకరించాలి - 
సంగా రెడ్డి D.R.D.A కార్యాలయ సమావేశంలో జె. ప్రవీణ్, 
వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం



సమైక్య పాలనలో వెట్టి చాకిరి, శ్రమ దోపిడి - 
తెలంగాణ కాంట్రాక్టు మరియు పొరుగు సేవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్

తెలంగాణ కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ద్వితీయ వార్షికోత్సవ సభలో
తెరాస ఎమ్మెల్యే   శ్రీ కె.టి.ఆర్ గారి తో తెలంగాణ కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు,  ప్రవీణ్....

Tuesday, 29 October 2013


తెలంగాణ కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆవిర్భావం 
మరియు సాధించిన విజయాలు..





Wednesday, 23 October 2013




తెలంగాణ తొలి ముఖ్య,మంత్రి క్రమబద్దీకరణ ఫైల్ పై తొలి సంతకం చేయాలి - వరంగల్ ప్రగతి భవన్ లో 
జరిగిన తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం సమావేశం లో అధ్యక్షుడు జగన్నాథం ప్రవీణ్

Monday, 21 October 2013


కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి.... 
ఆర్వీఎం, వరంగల్ సమావేశంలో తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్..