తెలంగాణ లో గల కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పై జరుగుతున్న వేధింపులకు నిరసగా, అన్యాయాలకు వ్యతిరేఖంగా పురుడు పోసుకున్నదే " తెలంగాణ కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం". తేది: 24.07.2011 రోజున నాటి ఆవిర్భావ సదస్సు లో ప్రసంగిస్తున్న శ్రీ స్వామి గౌడ్, ఎమ్మెల్సీ గారు
No comments:
Post a Comment