తెలంగాణ రాష్ట్రం లో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేయుచున్న ఒప్పంద మరియు పొరుగు సేవల ఉద్యోగుల వేతనాన్ని పెంచుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు సంఖ్య. 14, తేది: 19. 02. 2016 జారీచేయడమైనది. పెరిగిన ఇట్టి వేతనాలు జనవరి, 1 నుండి అమలులో ఉంటాయి.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదములు. మిత్రులందరికి హార్థిక శుభాకాంక్షలు...
Download: G.O.Ms. No. 14, Dt: 19.02.2016.
Download: G.O.Ms. No. 14, Dt: 19.02.2016.