TCOs

TCOs
Click on Image to Enroll Employee Data

Sunday, 21 February 2016

తెలంగాణ రాష్ట్రం లో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేయుచున్న ఒప్పంద మరియు పొరుగు సేవల ఉద్యోగుల వేతనాన్ని పెంచుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు సంఖ్య. 14, తేది: 19. 02. 2016 జారీచేయడమైనది. పెరిగిన ఇట్టి  వేతనాలు జనవరి, 1 నుండి అమలులో ఉంటాయి. 

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్ట్  మరియు ఔట్ సోర్సింగ్ సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదములు. మిత్రులందరికి హార్థిక శుభాకాంక్షలు... 

Download: G.O.Ms. No. 14, Dt: 19.02.2016.






38 comments:

  1. HI BRO THIS IS VIJAY, IS IT APPLICABLE FOR ALL ORGANISATIONS OF OUTSOURCING OR ONLY FOR GOVT. DEPARTMENTS

    ReplyDelete
  2. IM WORKING IN VIJAYA DAIRY (ANDHRA PRADESH DAIRY DEVELOPMENT CO-OPERATIVE FEDERATION LTD)

    ReplyDelete
  3. Good morning Sir nenu L. Gangamohan Computer Operator from adilabad dist in.ITDA .MGNREGS ...Sir maku 14 G.O .No vartistunda sir plz tel me sir

    ReplyDelete
  4. MINIMUM SCALES APPLY CHEYALI LEKAPOTE ,
    REGULAR CHEYALI.......
    IDIYEM JEETHALU

    ReplyDelete
  5. OUTSOURCING EMPLOYEES SALRIES BARIGA INCREMENTS ANNARU EVENA BANGARU TELANGANA ANDHARU BAGUDALANARU WORK CHESEVARI KI TELANGANA LO VALU LEDHU

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. Out soursing workers ante value Ledu goddu cakiri cyei cukuntaru

    ReplyDelete
  8. Out soursing workers ante value Ledu goddu cakiri cyei cukuntaru

    ReplyDelete
  9. Iccede takkuva jeetalu andulo cutting Ela batakali ee jitalato 10-11hrs work ceyali out soursing lo cese vallu kuda manushule alocinchandi

    ReplyDelete
  10. bro. out sourcing computer operators ki salary Rs. 15000/- or Rs. 17500/-

    ReplyDelete
  11. bro. out sourcing computer operators ki salary Rs. 15000/- or Rs. 17500/-

    ReplyDelete
  12. bro. out sourcing computer operators ki salary Rs. 15000/- or Rs. 17500/-

    ReplyDelete
  13. Is it applicable for ts power department?

    ReplyDelete
  14. Is it applicable for ts power department?

    ReplyDelete
  15. can u plzz upload orginal G.O with G.O Number

    ReplyDelete
  16. This comment has been removed by the author.

    ReplyDelete
  17. I am working in telangana model school junior college contract outsourcing physical director so please send me present salary not mentioned in that G.O.

    ReplyDelete
  18. I am working in telangana model school junior college contract outsourcing physical director so please send me present salary not mentioned in that G.O.

    ReplyDelete
  19. Working in epf office through contractor, is this GO applicable for us? Outsourcing employees in central government office.....

    ReplyDelete
  20. Working as outsourcing doctor in esi govt hospital ,Sir is this g.o applicable for us

    ReplyDelete
  21. SHRAMA DOPIDI VYADI RUPENA PEEDITHA.... Don't worry brother god will help you

    ReplyDelete
  22. గౌరవనీయులైన ముఖ్య మంత్రి,
    కే. చంద్ర శేఖర్ రావు గారికి,
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,
    విషయం: ప్రభుత్వ కళాశాల ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి.
    ముఖ్య మంత్రిగారు, నేను అక్కినపల్లి యుగంధర్, చదువు యం. కాం. స్వస్తలం మానుకోట.
    ప్రస్తుతం జూనియర్, ఉన్నత అధ్యాప ఉద్యోగ పరీక్ష కోసం చదువుకుంటున్నను, ఐతే ప్రస్తుతం ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంబిస్తునట్టు వస్తున్నా వార్తలు తీవ్రా మనస్తాపానికి గురిచేస్తున్నయి .
    మీరు క్రమబద్ధీకరణ చేయటం సబబుకాదు కారణాలు :
    1) ప్రస్తుతం ఉన్నఅధ్యాపకులు ప్రిన్సిపల్స్ యొక్క మిత్రులు, బందువలు మరియు ఫైరవీలతో ఉద్యోగం పొందినవారు.
    2) సగానికి ఫైగా అనర్హత విశ్వవిద్యాలయాల ద్వారా పట్టబదృలైనవారు. కాకపోతే ఎందుకు అడ్డాదారి.
    3) కనీసం ఆంగ్లంలో బోదించటంరాని వారు 95% నికి ఫైగా ఉంటారు, మీకు తెలుసా ఈ కారణం వల్ల మన ప్రభుత్వ కళాశాలలలో ఇంగ్లీష్ మీడియoలో చదివేవారు కరువయ్యారు, దీనివల్ల నిరుపేద విద్యార్థుల ఇంగ్లీష్ మాధమానికి దూరమౌతున్నారు.
    4) ఏ ప్రభుత్వ కళాశాలలలోనైన M.P.C విధ్యర్థులకి 1000 మార్కులకు 850, Bi.P.C విధ్యర్థులకి 1000 మార్కులకు 900 CEC, HEC విధ్యర్థులకి 1000 మార్కులకు 850 మార్కులు వచ్చాయా ? దిన్ని బట్టి కాంట్రక్టు అధ్యాపకుల నైపుణ్యo ఎంతటిదో అర్థం చసుకోవచ్చు. కాంట్రక్టు అధ్యాపకుల నైపుణ్యo గట్టిదే ఐతే మరి అందరితో కలిసి పరీక్ష రాసేటందుకు బయమేందుకు ?
    5) మీరు మన కడియం శ్రీహరి గారిని అడగండి! ఆయన జూనియర్ లెక్చరర్ పోస్ట్ సాదించటం కోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్దరని, నాకు తెలిసి రెండు మూడు సంవత్సరాల ఫైనే, (ఓ సందర్భంలో వారి నోటినుoడే విన్న) అలాoటి జూనియర్ లెక్చరర్ పోస్ట్ కనీసం అర్హత పరీక్ష లేకుoడా వచ్చిన వారిని క్రమబద్ధీకరించటం న్యాయమేన ?
    6) అయ్యా! బడి పంతులు నౌకరికి B.Ed, TET, DSC, వంటి పరీక్షలు పెడుతున్నారు, మరి అంత కంటే పెద్దదైన జూనియర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు కనీసం అర్హత పరీక్ష లేకుoడా, పాటం చెప్పగలడా ? అని పరీక్షిoచకుండా క్రమబద్ధీకరించటం ధర్మమా ?
    7) ప్రభుత్వ కళాశాలలలో M.P.C, Bi.P.C, కోర్స్ లలో 40 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉన్న కళాశాలలను వేళ్ళ మీద లేక్కించవచ్చు. మిగిలిన కోర్స్ లలో స్లీపింగ్ అడ్మిషన్స్ ఎక్కువ, ఎందుకో ఈ దుస్థితి! ఎంతో మంది అభిరుచి, విశ్లేషణాత్మక ఆలోచన, సృజనాత్మకత, విలువలు, ఓపీక, శాస్త్రఙ్ఞానo కలిగిన నిరుద్యోగులు మన తెలంగాణలో ఉన్నారు. వారికి ఒక్క అవకాశం ఇచ్చిచూడండి. వాళ్ళందరూ ప్రైవేటు కాలేజీలలో పనిచేస్తున్నారు. అందువలన ర్యాంకులు వాళ్ళకు పోతున్నాయి.
    8) ఇంత వరకు భారత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలయిన ఉన్నత స్థాయి ఉద్యోగాలని రెగ్యులర్ చేయలేదు. ఒకవేళ చేసిన ఎంట్రన్స్ పరిక్ష ఆధారంగా రెగ్యులర్ చేశారు.
    9) JL కు కనీస అర్హత పి.జీ తో పాటు నెట్, సెట్ కలిగి ఉండాలన్న నిబంధనను ఉంచవలెను అది నిజం కాదా ?
    10) గత ప్రభుత్వాల తప్పులని, ఏజ్ బార్ అని రెగ్యులర్ చేస్తాను అంటున్నారు, మీరు వాళ్ళు చేసిన తప్పులని సరి చేయటం కోసం మళ్ళి ఓ పెద్ద తప్పు చేసిన వారు ఔతారా ? మాకు ఏజ్ బార్ ఔతుంది కదా ? మేమూ ఈ ఉద్యోగాల కోసం మీతో పాటూ ఉద్యమాలు చేశాo, మన సొంత రాష్ట్రం సాదించాం, కళ్ళకాయలు పండ్లైన ఉద్యోగాల ఎదురుచూస్తునాం.
    11) పెద్ద సారుకు కేవలం ప్రభుత్వ కళాశాలల ఒప్పంద అధ్యాపకుల బృందం భాదలే కనబడుతున్నాయి, మరి ప్రైవేటు రంగంలో వందలాది మంది అధ్యాపకులు అంతకంటే తక్కువ జీతంతో, ఏజ్ బారై చాలీచాలని జీతంతో ఏక్కువ గంటల పనితో సతమతమవుతున్నరే ? అవి కనపడవా ? అర్థం కావ ? చాల ప్రైవేటు కాళశాలలు కేవలం 9 నెలల జీతాలు మాత్రమే ఇస్తాయి. అటు విద్యార్థులు ఇటు యాజమాన్యాలు మద్యలో నలిగిపోతూ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తున్నాయి ప్రతి రోజు నరకయాతన అనుభవిస్తూన్న ప్రైవేటు మాస్టరులు మనుషులు కాదే ? వారివి కష్టాలు కాదా ? వారికీ మీరు మంత్రి కాదా ?
    12) అసలు పేరులోనే ఉంది కాంట్రాక్టు అని, వారిని నియమిచే ముందు పరీక్షా పెట్టలేదు, క్రమబద్ధీకరించడం అనే పదాలు లేవు, శుద్ద ఒప్పంద ఉద్యోగo, ఆలాంటి ఉద్యోగం ఎ ప్రాతిపదిక ప్రకారం క్రమబద్ధీకరితరు. మీలాంటి వారు ఉదార స్వభావంతో ఉచితంగా క్రమబద్ధీకరించడం జరుగుతుంది అని మీరు ముందే నిబంధనలు ఉంటే బాగాగుండేదేమో ?

    మా అవకాశాలను ఇన్నళ్ళు వాళ్ళు దోచుకున్నారూ అని మీరు అన్నరు మరి ఇప్పుడు ? దయచేసి వెంటనే మీరు క్రమబద్ధీకరించడం ఆపండి! లేదంటే మళ్ళి తెలంగాణా ఉద్యమం చూడవలసి ఉంటుంది. మీరు నేర్పించిన ఉద్యమం మీకు వ్యతిరేకంగా ఉంటుంది. నీతిమాలిన రాజకీయ నిర్ణయాలు మేమ్ములను కచ్చితంగా ఓడిస్తాయి.
    ఎల్లప్పుడూ మీ శేయోభిలాషి,
    అక్కినపల్లి యుగంధర్,
    మానుకోట,
    వరంగల్.

    ReplyDelete
  23. Please send me the salary of outsourcing Sports coaches in Municipal Corporation

    ReplyDelete
  24. Please send me the salary of outsourcing Sports coaches in Municipal Corporation

    ReplyDelete
  25. No body reply the answers why anna...
    Admin lera ???

    ReplyDelete
  26. Your website is terribly informative and your articles are wonderful.
    IT Outsourcing

    ReplyDelete
  27. Nice work and all information about the IT that's are very amazing well done.
    IT

    ReplyDelete
  28. Thanks for Wonderful Inforamtion...

    Follow Site:
    Visit Website For More Details

    ReplyDelete
  29. Municipal corporation lo work chese udyogulaku kanisa vethanalu varthinchava

    ReplyDelete
  30. Municipal corporation lo work chese udyogulaku kanisa vethanalu varthinchava

    ReplyDelete
  31. Sir..

    Contact outsourcing salaries emaina pergutaaya.?? One year aipoindhi GO ochi. Kotha GO salary enhance emaina undha.?

    ReplyDelete
  32. Really you blog have very interesting and very valuable information about the Technology keep posting..
    Technology

    ReplyDelete
  33. Telangana minority Residential School in not properly salary

    ReplyDelete
  34. PDF-Textbooks, Ebooks, E-Text Books ,Classwise ,Subjectwise, medium wise

    SCERT Telangana E Books ,New Text Books | Telangana SCERT E Books Download

    ReplyDelete