TCOs

TCOs
Click on Image to Enroll Employee Data

Sunday, 21 February 2016

తెలంగాణ రాష్ట్రం లో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేయుచున్న ఒప్పంద మరియు పొరుగు సేవల ఉద్యోగుల వేతనాన్ని పెంచుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు సంఖ్య. 14, తేది: 19. 02. 2016 జారీచేయడమైనది. పెరిగిన ఇట్టి  వేతనాలు జనవరి, 1 నుండి అమలులో ఉంటాయి. 

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్ట్  మరియు ఔట్ సోర్సింగ్ సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదములు. మిత్రులందరికి హార్థిక శుభాకాంక్షలు... 

Download: G.O.Ms. No. 14, Dt: 19.02.2016.