TCOs

TCOs
Click on Image to Enroll Employee Data

Tuesday 29 October 2013


తెలంగాణ కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆవిర్భావం 
మరియు సాధించిన విజయాలు..





Wednesday 23 October 2013




తెలంగాణ తొలి ముఖ్య,మంత్రి క్రమబద్దీకరణ ఫైల్ పై తొలి సంతకం చేయాలి - వరంగల్ ప్రగతి భవన్ లో 
జరిగిన తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం సమావేశం లో అధ్యక్షుడు జగన్నాథం ప్రవీణ్

Monday 21 October 2013


కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి.... 
ఆర్వీఎం, వరంగల్ సమావేశంలో తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్..




Saturday 19 October 2013


తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీంచాలని వరంగల్ సమావేశంలో కోరుతున్న తెలంగాణ జిల్లాల కాంట్రాక్టుల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్...


జాతీయ ఉపాధి హామీ పథకం ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించిన 
శ్రీ కిషన్, జిల్లా కలెక్టరు, వరంగల్ గారికి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ ఒప్పంద మరియు
 పొరుగు సేవల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్...


Wednesday 16 October 2013


ఎంజీఎం ఆసుపత్రి లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు ఇప్పించాలని కోరుతున్న ప్రవీణ్, అధ్యక్షుడు, తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం.



Tuesday 15 October 2013




Our Leader J. Praveen with TRS Chief Sri KCR Garu..




An article in the Hindu on 18.07.2011.

Contract Staff to join Telangana stir.... J. Praveen, President, 
Telangana Contract & Outsourcing Empolyees Association.




తొలి సంతకం రెగ్యులర్ పైనే.... సమరభేరి సన్నాహక సదస్సులో 
తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్


కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి:  జె. ప్రవీణ్





జనగామ NGOs కార్యాలంలో ప్రసంగిస్తున్న
తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జె. ప్రవీణ్





 కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో
జిల్లా కలెక్టరు, వరంగల్ గారికి వినతి






జనగాం సీఆర్ పి మీటింగ్ లో అధ్యక్షుడు శ్రీ జె. ప్రవీణ్

Wednesday 9 October 2013


భయం తలుపు తట్టింది,
ధైర్యం తలుపు తీసింది,
ఎదురుగా ఎవరూ లేరు......

బలమే జీవితం.... బలహీనతే మరణం....

జై తెలంగాణ!... జైజై తెలంగాణ!!
మోకాళ్ల మీద బ్రతకడంకంటే
నిలబడి మరణించటమే నాకు ఇష్టం..

- చేగువేరా

(నేడు చేగువేరా వర్థంతి)

Lets Demand first sign on Regularization in Telangana State... 

Sunday 6 October 2013

జీవించాలనే తలంపు ఉన్నవాడికి....
జీవితం అన్ని నేర్పిస్తుంది....... అందెశ్రీ.... 

(పశువుల కాపరిగా జీవితాన్ని ప్రారంభించి, తాపీ మేస్త్రీ గా పని చేసి, ఎటువంటి అక్షరజ్ఞానం లేకపోయిన.. నేటి తెలంగాణలో అనధికార జాతీయ గీతంగా మార్మోగుతున్న "జయ జయ హే తెలంగాణ" రచయిత, ఓరుగల్లు మట్టిలో పుట్టిన పాటల మాణిక్యం..... అందె ఎల్లయ్య @ డాక్టర్ అందెశ్రీ....

తెలంగాణలో ఉద్యోగులందరూ పర్మనంటే..... కె.సి.ఆర్.



ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఇప్పటి వరకు వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు
ఉద్యోగులందరిని పర్మనెంట్ చేస్తామని తెరాస అధ్యక్షుడు కె.సి. ఆర్ ప్రకటించారు.