TCOs

TCOs
Click on Image to Enroll Employee Data

Thursday, 6 March 2014

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి - Vemulawada-Karimnagar

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి - 

Thursday, 19 December 2013

వర్క్ ఇన్స్పెక్టర్ మృతి ముమ్మాటికి ప్రభుత్వ హత్యే  -  జె. ప్రవీణ్ , అధ్యక్షుడు, 
తెలంగాణ ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం 

Friday, 8 November 2013


రాజీవ్ విద్యా మిషన్ లో పని చేస్తున్న  ఉద్యోగులందరికి సమాన పనికి, సమాన వేతనం ఇవ్వాలి - 
తెలంగాణ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె. ప్రవీణ్

Wednesday, 6 November 2013


తెలంగాణ కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికి తెలంగాణ ఉధ్యమాభివందనాలు...

నూతన తెలంగాణ రాష్ట్రం లో తొలి సంతకం "తెలంగాణ కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ " పైల్ పైనే పెట్టాలని డిమాండ్ చేస్తూ, అందులో భాగంగా నవంబర్ ఒకటి నుండి ముప్పై తేది వరకు "రెగ్యులరైజేషన్ మాసోత్సవాల" ను నిర్వహించాలని తెలంగాణ కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నిర్ణయం తీసుకొంది. ఈ కార్యక్రమంలో భాగంగా , మన ఆకాంక్షను చాటేలా తెలంగాణ జిల్లాలలోని మండల స్థాయి లో గల అన్ని తహసిల్దారు కార్యాలయాల లో వినతి పత్రాలు సమర్పించి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేలా సహకరించవలసినది గా కోరుకుంటూ .... జై తెలంగాణ ! జైజై తెలంగాణ !!

తహసిల్దారు గార్లకు ఇవ్వవలసిన వినతి పత్రాన్ని ఇక్కడ జతపరచనైనది. 




తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి - జె. ప్రవీణ్, 
వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం 



Tuesday, 5 November 2013


కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి - 
మంచిర్యాల లో జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో జె. ప్రవీణ్, అధ్యక్షుడు, 
తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం