TCOs

TCOs
Click on Image to Enroll Employee Data

Tuesday 15 October 2013



 కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో
జిల్లా కలెక్టరు, వరంగల్ గారికి వినతి






జనగాం సీఆర్ పి మీటింగ్ లో అధ్యక్షుడు శ్రీ జె. ప్రవీణ్

Wednesday 9 October 2013


భయం తలుపు తట్టింది,
ధైర్యం తలుపు తీసింది,
ఎదురుగా ఎవరూ లేరు......

బలమే జీవితం.... బలహీనతే మరణం....

జై తెలంగాణ!... జైజై తెలంగాణ!!
మోకాళ్ల మీద బ్రతకడంకంటే
నిలబడి మరణించటమే నాకు ఇష్టం..

- చేగువేరా

(నేడు చేగువేరా వర్థంతి)

Lets Demand first sign on Regularization in Telangana State... 

Sunday 6 October 2013

జీవించాలనే తలంపు ఉన్నవాడికి....
జీవితం అన్ని నేర్పిస్తుంది....... అందెశ్రీ.... 

(పశువుల కాపరిగా జీవితాన్ని ప్రారంభించి, తాపీ మేస్త్రీ గా పని చేసి, ఎటువంటి అక్షరజ్ఞానం లేకపోయిన.. నేటి తెలంగాణలో అనధికార జాతీయ గీతంగా మార్మోగుతున్న "జయ జయ హే తెలంగాణ" రచయిత, ఓరుగల్లు మట్టిలో పుట్టిన పాటల మాణిక్యం..... అందె ఎల్లయ్య @ డాక్టర్ అందెశ్రీ....

తెలంగాణలో ఉద్యోగులందరూ పర్మనంటే..... కె.సి.ఆర్.



ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఇప్పటి వరకు వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు
ఉద్యోగులందరిని పర్మనెంట్ చేస్తామని తెరాస అధ్యక్షుడు కె.సి. ఆర్ ప్రకటించారు.