TCOs

TCOs
Click on Image to Enroll Employee Data

Monday 2 June 2014


ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరించాలి - 
మంచిర్యాల సభలో రాష్త్ర అధ్యక్షుడు ప్రవీణ్

1 comment:

  1. జై తెలంగాణ గత పది సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాతో పాటు పది జిల్లాలు వివిధ శాఖల్లో ఔట్సొర్సింగ్ క్రింద పని చేస్తున్న ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఇటు కార్యాలలో కాని ఇంట్లో కానివ్వండి పడుతూనే ఉన్నాము. చాలీ చాలని జీతాలతో ఇంట్లో సంతోశముగా ఉండలేము కార్యాలయాలలో భయబ్రమ్తులతో పని చేస్తూ ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్తితిలో ఉన్నాము మన ఔట్సొర్సింగ్ ఉద్యోగులము. ఇప్పుడు మనకు తెలంగాణ వచ్సినది చాల సంతోషం కాని మల్లి ఈ మన ఔట్సొర్సింగ్ ఉద్యోగులది పరిస్తితి ఎటుతెల్కాలేని పరిస్తితి కనబడుతుంది. మన ఉద్యోగుల పరిస్తితి ఇంతేనా మనకి స్వేచ్చా రాధ. ఏ నాయకుడుకి మన మీద దయ కలుగుత లేదా సగం గవర్నమెంట్ మన ఔట్సొర్సింగ్ వలననే నడుస్తుంది కనకేందుకు ఈ శిక్ష. దయచేసి మన ఉద్యోగ సంగాల నాయకులారా మీ వెనుక మేము ఉన్నాము మనము మన ఉద్యోగులను క్రమబద్ధీకరించబడినత వరకు పోరాటం కొనసాగిద్ధం . Keerann

    ReplyDelete