TCOs

TCOs
Click on Image to Enroll Employee Data

Monday 23 February 2015



3 comments:

  1. The Govt is in a fix as in the election manifesto they did not mention any specific years of contract services instead they said that there would not be any contract employee, Even our KCR Sirs video is also there where in he said in Bhainsa, NZB that there would not be any Contract Employee, if the govt is really honest in the pre poll promises they must regularise all the contract employees, lets see how far will the committee give guidelines.

    ReplyDelete
  2. సార్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగంకు కాంట్రాక్టు ఉద్యోగంకు తేడా ఏమున్నది సార్. రెగ్యులర్ ఉద్యోగుల కంటె ఎక్కువగా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేయుచున్నారు. మీరు కేవలం కాంట్రాక్టు వారికి మాత్రమే రెగ్యులర్ కొరకు ప్రయత్నము చేయుచున్నారు. మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి కూడా రెగ్యులర్ కొరకు ప్రయత్నం చేయండి సార్. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ యూనియన్ కేవలం కాంట్రాక్టు వారికోసం మాత్రమే కాదు అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఇద్దరం కలిస్తేనె యూనియన్ అయింది సార్. దయచేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయించండి సార్.
    పి. దేవరాజు, టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, అవుట్ సోర్సింగ్ బేసిస్, తెలంగాణా కాలుష్య నియoత్రణ మండలి, నిజామాబాదు జిల్లా. జై తెలంగాణ.

    ReplyDelete
  3. సార్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగంకు కాంట్రాక్టు ఉద్యోగంకు తేడా ఏమున్నది సార్. రెగ్యులర్ ఉద్యోగుల కంటె ఎక్కువగా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేయుచున్నారు. మీరు కేవలం కాంట్రాక్టు వారికి మాత్రమే రెగ్యులర్ కొరకు ప్రయత్నము చేయుచున్నారు. మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి కూడా రెగ్యులర్ కొరకు ప్రయత్నం చేయండి సార్. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ యూనియన్ కేవలం కాంట్రాక్టు వారికోసం మాత్రమే కాదు అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఇద్దరం కలిస్తేనె యూనియన్ అయింది సార్. దయచేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయించండి సార్.
    పి. దేవరాజు, టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, అవుట్ సోర్సింగ్ బేసిస్, తెలంగాణా కాలుష్య నియoత్రణ మండలి, నిజామాబాదు జిల్లా. జై తెలంగాణ.

    ReplyDelete